LIC: ఎల్ఐసీ షేర్స్ ను విక్రయించనున్న ప్రభుత్వం...! 1 y ago

featured-image

 జీవిత బీమా సంస్థ ఎల్ఐసీ లో వాటాను విక్రయించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. సెబీ నిబంధనల ప్రకారం 2027 నాటికి ఎల్ఐసీ (LIC) తప్పనిసరిగా పబ్లిక్ షేర్ హోల్డింగ్ను 10 శాతానికి చేర్చాల్సిఉంది. లక్ష్యాన్ని సాధించాలంటే సంస్థలో 2-3 శాతం వాటాను విక్రయించాల్సి ఉంటుంది. 2024 మే నాటికి ఎల్ఐసీ కనీస పబ్లిక్ వాటా 10 శాతానికి చేర్చాలని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) ఆదేశించింది. ఆ తర్వాత ఆ గడువును 2027 మే16 కి పొడిగించింది.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD